Surprise Me!

Ganesh idols immersed in Chennai: చెన్నై మెరినాబీచ్ లో ఘనంగా వినాయక నిమర్జనాలు | Asianet News Telugu

2025-08-31 0 Dailymotion

చెన్నైలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వేలాది మంది భక్తులు తమ గణేష్ విగ్రహాలను మరీనా బీచ్ వద్ద నిమజ్జనం చేశారు. భక్తుల భక్తి, ఊరేగింపులు, ఉత్సాహం ఈ నిమజ్జన కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

#ChennaiGanesh #GaneshImmersion #MarinaBeach #GaneshChaturthi2025 #VinayakaChavithi #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️